టెక్నాలజీ - Technology
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %> Read More... <%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... ఫోన్ నెంబర్ లేకుండానే ఇక నుంచి అందుబాటులోకి వాట్సాప్
Published On
By Media focus Editor Nagaraju
ఫోన్ నెంబర్ లేకుండానే ఇక నుంచి అందుబాటులోకి వాట్సాప్. హైదరాబాద్ జూలై 22 (మీడియా ఫోకస్ );ఫోన్ నెంబర్ లేకుండానే ఇక నుంచి వాట్సాప్ వాడుకునే సౌకర్యం అందుబాటులోకి రానున్నది. యూజర్‌నేమ్‌లు క్రియేట్ చేసి .. ఇతరులతో వాట్సాప్ చాటింగ్ చేసుకునే రీతిలో కొత్త ఫీచర్‌ను డెవలప్ చేస్తున్నారు. వాబెటాఇన్‌ఫో దీనిపై ఓ రిపోర్టును ప్రచురించింది....
Read More... రాత్రి 12 గంటల నుంచి పెరుగనున్న రీచార్జీ ధరలు
Published On
By Media focus Editor Nagaraju
రాత్రి 12 గంటల నుంచి పెరుగనున్న రీచార్జీ ధరలు. న్యూఢిల్లీ జూలై 2 (మీడియా ఫోకస్ );: దేశంలో జియో, ఎయిర్ టెల్ వంటి టెలికామ్ దిగ్గజ టెలికామ్ కంపెనీలు ఈ రోజు రాత్రి 12 గంటల నుంచి రీచార్జీ ధరలు పెంచేస్తున్నాయి. కానీ మీరు ఇప్పుడు రీచార్జీ చేస్తే పెరిగే ధరల భారం నుంచి...
Read More... నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలి-
Published On
By Media focus Editor Nagaraju
నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలి- బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్. NTA అసమర్థతతో అంధకారంలో విద్యార్థుల భవిష్యత్తు- నేషనల్ కాన్ఫరెన్స్ లో విద్యారంగ ప్రముఖులు. హైద్రాబాద్ జూన్ 14 (మీడియా ఫోకస్ );దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో జరిగిన అవకతవకలపై త్వరితగతిన విచారణ జరిపించాలని...
Read More... భైరాన్ పల్లిలో బయటపడ్డ చాళుక్యుల నాటి శిల
Published On
By Media focus Editor Nagaraju
భైరాన్ పల్లిలో బయటపడ్డ చాళుక్యుల నాటి శిల. సిద్దిపేట జూన్ 10 (మీడియా ఫోకస్ );సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలంలోని భైరాన్ పల్లిలో పురాతన శిల బయటపడింది. గ్రామంలోని పురాతన జైన ఆలయం ఆవరణలో గ్రామస్థులు ఈ శిలను గుర్తించారు. స్థానికంగా అంగడి వీరన్న శివాలయంగా పిలిచే ఈ ఆలయం ఆవరణలో ఇటీవలి వర్షాలకు చిన్న...
Read More... ఉప్పల్ స్టేడియానికి అత్యుత్తమ పిచ్, గ్రౌండ్ అవార్డు..
Published On
By Media focus Editor Nagaraju
ఉప్పల్ స్టేడియానికి అత్యుత్తమ పిచ్, గ్రౌండ్ అవార్డు.. రూ.50 లక్షల నగదు బహుమతి. హైదరాబాద్ మే 28 (మీడియా ఫోకస్ ):ఐపిఎల్-17వ సీజన్ అత్యుత్తమ పిచ్, గ్రౌండ్ అవార్డు ఉప్పల్ స్టేడియాన్ని వరించింది. ఆదివారం చెన్నైలో జరిగిన ఐపిఎల్ ముగింపు వేడుకల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు ఈ పురస్కరాన్ని...
Read More... పురుషజాతి అంతరిస్తుందా?
Published On
By Media focus Editor Nagaraju
పురుషజాతి అంతరిస్తుందా? హైదరాబాద్ ఏప్రిల్ 15 (మీడియా ఫోకస్ ); మగవాళ్లు అంతరించి మొత్తం మహిళలే భూమ్మీద ఉంటారా? జపాన్ లోని ఓ దీవిలో అంతరించి పోతున్న కొన్ని ఎలుకల్నిశాస్త్రవేత్తలు పరిశోధించారు. సాధారణంగా ఎలుకలు అంతరించిపోయే పరిస్థితి ఉండదు. అవి చాలా త్వరగా తమ సంఖ్యను పెంచుకోగలుగుతాయి. అలాంటిది మగ ఎలుకలు అంతరించిపోతుండడానికి కారణమేమిటో తెలుసుకోడానికి...
Read More... టిఎస్ ఐసెట్, ఈపీఏసెట్, ఈసెట్ తేదీల్లో మార్పులు
Published On
By Media focus Editor Nagaraju
టిఎస్ ఐసెట్, ఈపీఏసెట్, ఈసెట్ తేదీల్లో మార్పులు. హైదరాబాద్ మార్చ్ 22 (మీడియా ఫోకస్ ): పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో టిఎస్ ఐసెట్, ఈపీఏసెట్, ఈసెట్ తేదీల్లో మార్పులు చేస్తున్నట్లు తెలంగాణ ఉన్నత విద్య మండలి శుక్రవారం ప్రకటించింది. మే 9 నుంచి 12 వరకు జరగాల్సిన ఈఏపీసెట్ మే 7 నుంచి 11 వరకు...
Read More... ఓటు ఫ్రం హోం కోసం ఏప్రిల్ 22 లోపు అర్హులు దరఖాస్తులు చేసుకోవాలి.
Published On
By Media focus Editor Nagaraju
ఓటు ఫ్రం హోం కోసం ఏప్రిల్ 22 లోపు అర్హులు దరఖాస్తులు చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) వికాస్ రాజ్. హైదరాబాద్ మార్చ్ 18 (మీడియా ఫోకస్ ): లోక్‌సభ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) వికాస్ రాజ్ స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో సోమవారం...
Read More... ఏప్రిల్ 8, 2024న సూర్యగ్రహణం..
Published On
By Media focus Editor Nagaraju
ఏప్రిల్ 8, 2024న సూర్యగ్రహణం.. ఇది పగటిపూట రాత్రి లాంటి పరిస్థితిని సృష్టిస్తుంది.2044 వరకు యునైటెడ్ స్టేట్స్‌లో కనిపించే చివరి సంపూర్ణ సూర్యగ్రహణం.న్యూ డిల్లీ మార్చ్ 6 (మీడియా ఫోకస్ );2024లో సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఆకాశంలో అరుదైన ఖగోళ సంఘటనను ప్రపంచం చూస్తుంది. సూర్యుడిని పూర్తిగా కప్పి ఉంచే గ్రహణం చాలా అరుదుగా...
Read More... రాబోయే రోజుల్లో పిల్లలు కోడింగ్ నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు.
Published On
By Media focus Editor Nagaraju
రాబోయే రోజుల్లో పిల్లలు కోడింగ్ నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. జాబ్ మార్కెట్‌పై ఏఐ ప్రభావం ఉంటుంది. ఎన్విడియా సీఈవో జెన్సన్ హువంగ్. న్యూ డిల్లీ ఫిబ్రవరి 26 (మీడియా ఫోకస్ );2022 నవంబర్‌లో ఓపెన్ఏఐ చాట్‌జీపీటీని లాంఛ్ చేసిన సమయంలో ఏఐ చాట్‌బాట్ సామర్ధ్యాలకు ఫిదా అయ్యారు. లేటెస్ట్ టెక్నాలజీ హాట్ డిబేట్‌గా మారింది. చాట్‌జీపీటీతో...
Read More... అంతరిక్షంలోకి రోబో పామును రూపొందించిన ‘నాసా’
Published On
By Media focus Editor Nagaraju
అంతరిక్షంలోకి రోబో పామును రూపొందించిన ‘నాసా’ ఈ ఆలోచన వెనుక భారత సంతతికి చెందిన ఇంజినీర్ కాలిఫోర్నియా, నవంబర్ 16 (మీడియా ఫోకస్ న్యూస్); భారత్‌లో కనిపించే కొండచిలువ ఆకారం, అది కదిలే తీరును స్ఫూర్తిగా తీసుకొని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ఓ రోబోను రూపొందించింది. మార్స్, చంద్రుడిపై ఎలాంటి ప్రదేశాల్లోనైనా సంచరించేలా...
Read More... ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ నెట్‌వర్క్.
Published On
By Media focus Editor Nagaraju
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ నెట్‌వర్క్. ఒక సెకనులో 150 సినిమాలను డౌన్‌లోడ్. బీజింగ్, నవంబర్ 16 (మీడియా ఫోకస్ న్యూస్);: అద్భుత టెక్నాలజీల ఆవిష్కరణలో శరవేగంగా దూసుకుపోతున్న చైనా, మరో మహాద్భుతాన్ని ఆవిష్కరించింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ను విజయవంతంగా వినియోగంలోకి తెచ్చింది. ఇది ఎంత వేగవంతమైందంటే.. ఒక సెకనులో 150 సినిమాలను...
Read More...