క్రైమ్ - Crime News
బ్రేకింగ్ న్యూస్  జాతీయం  క్రైమ్ 

ఏడుగురు దొంగలు తుపాకులతో కాల్పులు… ధైర్యంగా ఎదుర్కొన్న ఎస్ఐ

ఏడుగురు దొంగలు తుపాకులతో కాల్పులు… ధైర్యంగా ఎదుర్కొన్న ఎస్ఐ ఏడుగురు దొంగలు తుపాకులతో కాల్పులు… ధైర్యంగా ఎదుర్కొన్న ఎస్ఐ.    కోల్ కతా జూన్ 13 (మీడియా ఫోకస్ );పశ్చిమ బెంగాల్ లో ఏడుగురు దొంగలు జ్యువెలరీ షాపును లూటీ చేయడానికి వచ్చారు. అప్పుడు ఎస్ఐ గుర్తించి వారిపై కాల్పులు జరిపారు. ఏడుగురు దుండగులు సదరు ఎస్ఐపై కాల్పులు జరిపిన కూడా దైర్య సాహసాలతో వారిని ఎదుర్కొన్నాడు....
Read More...
బ్రేకింగ్ న్యూస్  జాతీయం  క్రైమ్ 

నకిలీ ఆధార్‌ కార్డులతో పార్లమెంట్‌లోకి ప్రవేశించేందుకు విఫల యత్నం. 

నకిలీ ఆధార్‌ కార్డులతో పార్లమెంట్‌లోకి ప్రవేశించేందుకు విఫల యత్నం.  నకిలీ ఆధార్‌ కార్డులతో పార్లమెంట్‌లోకి ప్రవేశించేందుకు విఫల యత్నం.    వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది.    న్యూ డిల్లీ జూన్ 7 (మీడియా ఫోకస్ );పార్లమెంట్ సెంట్రల్‌ హాల్‌లో ఎన్డీఏ కూటమి సమావేశానికి ముందు అక్కడ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కొందరు వ్యక్తులు నకిలీ ఆధార్‌ కార్డులతో పార్లమెంట్‌లోకి ప్రవేశించేందుకు విఫల యత్నం...
Read More...
బ్రేకింగ్ న్యూస్  తెలంగాణ  క్రైమ్ 

జాతీయ పక్షి నెమలిని చంపి కాల్చుకు తిన్న యువకులు.

జాతీయ పక్షి నెమలిని చంపి కాల్చుకు తిన్న యువకులు. జాతీయ పక్షి నెమలిని చంపి కాల్చుకు తిన్న యువకులు.    వికారాబాద్ జూన్ 7 (మీడియా ఫోకస్ ); ఇద్దరు యువకులు సరదాగా వేటకు వెళ్లారు. ఆ యువకులకు జాతీయ పక్షి నెమలి కనిపించడంతో చంపి కాల్చుకు తిన్నారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల పరిధిలో జరిగింది. ఇద్దరు యువకులు కుందేళ్లు వేటాడానికి అడవికి...
Read More...
బ్రేకింగ్ న్యూస్  తెలంగాణ  క్రైమ్ 

నకిలీ విత్తనాలు, ప్రభుత్వ నిషేదిత గడ్డిమందు సీజ్.

నకిలీ విత్తనాలు, ప్రభుత్వ నిషేదిత గడ్డిమందు సీజ్.    నకిలీ విత్తనాలు, ప్రభుత్వ నిషేదిత గడ్డిమందు సీజ్. జిల్లా టాస్క్ ఫోర్స్, తిరుమలగిరి, అర్వపల్లి పోలీసుల అధ్వర్యంలో తనిఖీలు. సూర్యాపేట 5జూన్ (మీడియా ఫోకస్ ): - తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 52 KG నకిలీ పత్తి విత్తనాలు, 300 లీటర్ల నిషేధిత గడ్డి మందు స్వాదినం, ఇద్దరు నింధితులను అరెస్ట్ చేసిన తిరుమలగిరి...
Read More...
బ్రేకింగ్ న్యూస్  తెలంగాణ  క్రైమ్ 

డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తిని సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్.

డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తిని సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తిని సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్.    తేదీ.3.6.2024.సూర్యాపేట(మీడియా ఫోకస్ ):లైంగిక వేధింపుల విషయమై లోకల్ కంప్లయింట్ కమిటీ (LCC) రెండు దఫాలు నోటీలు జారీ చేసినప్పటికి కాపుగల్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి హాజరు కాలేదని కమిటీ నివేదిక ఆధారంగా జరిగిన సంఘటనపై డాక్టర్ ఎన్. కళ్యాణ్ చక్రవర్తిని...
Read More...
బ్రేకింగ్ న్యూస్  తెలంగాణ  క్రైమ్ 

చాట్లా గోపి, బొనుగుల లలితలను పార్టీ, ప్రజాసంఘాల నుండి భహిష్కరణ.

చాట్లా గోపి, బొనుగుల లలితలను పార్టీ, ప్రజాసంఘాల నుండి భహిష్కరణ. చాట్లా గోపి, బొనుగుల లలితలను పార్టీ, ప్రజాసంఘాల నుండి భహిష్కరణ.       నిజాంబాద్ జూన్ ౩ (మీడియా ఫోకస్ );బోదన్ కు చెందిన చాట్లగోపి(మదు), నిజమాబాద్ బొనుగుల(పద్మ) లలితలను పార్టీ, ప్రజాసంఘాల నుండి భహిష్కరణకు గురిచేసినట్లు సిపిఐ(ఎం.ఎల్) చండ్రపుల్లారెడ్డి పార్టీ అనుబంద భారత రైతు కూలీసంఘం(బి.ఆర్.సి.ఎస్) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి నకిరేకంటటి చిట్టిబాబు, భారత ప్రగతిశీల మహిళా...
Read More...
బ్రేకింగ్ న్యూస్  తెలంగాణ  ఆంధ్రప్రదేశ్  జాతీయం  క్రైమ్ 

రేవ్ పార్టీ కేసులో నటి హేమను పోలీసులు అరెస్టు

రేవ్ పార్టీ కేసులో నటి హేమను పోలీసులు అరెస్టు రేవ్ పార్టీ కేసులో నటి హేమను పోలీసులు అరెస్టు.    బెంగళూరు జూన్ 3 (మీడియా ఫోకస్ );: కర్నాటకలోని బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమను పోలీసులు అరెస్టు చేశారు. విచారణ తరువాత నటి హేమను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వైద్య పరీక్షల నిమిత్తం హేమను ఆస్పత్రికి తరలించారు. మే 20న బెంగుళూరు...
Read More...
బ్రేకింగ్ న్యూస్  జాతీయం  క్రైమ్ 

ఎయిర్‌షోలో రెండు విమానాలు ఢీకొని ఓ పైలట్ మృతి

ఎయిర్‌షోలో రెండు విమానాలు ఢీకొని ఓ పైలట్ మృతి ఎయిర్‌షోలో రెండు విమానాలు ఢీకొని ఓ పైలట్ మృతి.    న్యూ డిల్లీ జూన్ 3 (మీడియా ఫోకస్ ); : దక్షిణ పోర్చుగల్‌లో జరుగుతున్న ఎయిర్‌షోలో రెండు విమానాలు ఢీకొని ఓ పైలట్ మృతి చెందగా, మరోపైలట్ తీవ్రంగా గాయపడ్డారు. బెజాలో ఆదివారం జరుగుతున్న ఎయిర్‌షోలో ఈ ప్రమాదం జరిగింది. మొత్తం ఆరు విమానాలు విన్యాసాలు...
Read More...
బ్రేకింగ్ న్యూస్  తెలంగాణ  జాతీయం  క్రైమ్ 

కవితకు జ్యుడీషియల్‌ కస్టడీ జులై 3 వరకూ పొడిగింపు.

కవితకు జ్యుడీషియల్‌ కస్టడీ జులై 3 వరకూ పొడిగింపు. కవితకు జ్యుడీషియల్‌ కస్టడీ జులై 3 వరకూ పొడిగింపు.    న్యూ డిల్లీ జూన్ 3 (మీడియా ఫోకస్ );ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్‌ కస్టడీ ని కోర్టు మరోసారి పొడిగించింది. ఈ సారి ఏకంగా నెలపాటూ కస్టడీ పొడిగిస్తూ ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.ప్రస్తుతం...
Read More...
బ్రేకింగ్ న్యూస్  జాతీయం  క్రైమ్ 

చిన్నారుల టాయ్స్‌, లంచ్‌ బాక్సుల్లో దాచి డ్రగ్స్‌ రవాణా.

చిన్నారుల టాయ్స్‌, లంచ్‌ బాక్సుల్లో దాచి డ్రగ్స్‌ రవాణా. చిన్నారుల టాయ్స్‌, లంచ్‌ బాక్సుల్లో దాచి డ్రగ్స్‌ రవాణా.       పట్టుకున్న కస్టమ్స్‌ అధికారులు.    ముంబై జూన్ 1 (మీడియా ఫోకస్ );గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి సుమారు రూ.కోటికిపైగా విలువైన డ్రగ్స్‌ను కస్టమ్స్‌ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు.అహ్మదాబాద్‌ క్రైమ్‌ బ్రాంచ్‌తోపాటు కస్టమ్స్, ఎక్సైజ్‌ శాఖ...
Read More...
బ్రేకింగ్ న్యూస్  జాతీయం  క్రైమ్ 

జెడిఎస్ ఎంపి ప్రజ్వల్ రేవణ్ణను బెంగళూరు పోలీసులు అరెస్టు

జెడిఎస్ ఎంపి ప్రజ్వల్ రేవణ్ణను బెంగళూరు పోలీసులు అరెస్టు జెడిఎస్ ఎంపి ప్రజ్వల్ రేవణ్ణను బెంగళూరు పోలీసులు అరెస్టు    బెంగళూరు మే 31 (మీడియా ఫోకస్ ): పలువురు మహిళలపై లైంగిక దాడి చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న జెడిఎస్ ఎంపి ప్రజ్వల్ రేవణ్ణను బెంగళూరు పోలీసులు గురువారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. జర్మనీ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగానే ప్రజ్వల్‌ను పోలీసులు అదుపులోకి...
Read More...
బ్రేకింగ్ న్యూస్  జాతీయం  క్రైమ్  రాజ్యకీయం 

కర్నాటకలో ప్రభుత్వాన్ని కూలదోయడానికి చేతబడి చేయిస్తున్నారు

కర్నాటకలో ప్రభుత్వాన్ని కూలదోయడానికి చేతబడి చేయిస్తున్నారు కర్నాటకలో ప్రభుత్వాన్ని కూలదోయడానికి చేతబడి చేయిస్తున్నారు.    బెంగళూరు మే 31 (మీడియా ఫోకస్ );కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి చేతబడి చేయిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి డికె శివ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి నాపై, సిఎం సిద్ధరామయ్యపై అఘోరాలు, తాంత్రికులతో పూజలు చేయిస్తున్నారు’ అని తెలిపారు. కేరళలోని రాజరాజేశ్వరి ఆలయానికి సమీపంలో...
Read More...