వాతావరణం
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %> Read More... <%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... తెలంగాణలో మరో రెండురోజుల పాటు భారీ వర్షాలు.
Published On
By Media focus Editor Nagaraju
తెలంగాణలో మరో రెండురోజుల పాటు భారీ వర్షాలు. ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ. హైదరాబాద్ ఆగష్టు 1 (మీడియా ఫోకస్ న్యూస్) :తెలంగాణలో మరో రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల మూడురోజులు స్థిరమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల...
Read More... తెలంగాణలో రాగల మూడురోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు
Published On
By Media focus Editor Nagaraju
తెలంగాణలో రాగల మూడురోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు. హైదరాబాద్ జూలై 21 (మీడియా ఫోకస్ );తెలంగాణలో రాగల మూడురోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఒడిశా పరిసరాల్లో కొనసాగుతున్న అల్పపీడనం వాయువ దిశగా కదులుతూ ఉదయం 8.30 ఒడిశాను ఆనుకొని ఛత్తీస్‌గఢ్...
Read More... పూరీ తీరానికి 40 కిలో మీటర్ల దూరంలో కేంద్రకృతమైన వాయుగుండం.
Published On
By Media focus Editor Nagaraju
పూరీ తీరానికి 40 కిలో మీటర్ల దూరంలో కేంద్రకృతమైన వాయుగుండం. తెలంగాణలో అతి భారీ వర్షాలు. హైదరాబాద్ జూలై 20 (మీడియా ఫోకస్ ): పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం తీరం వైపుకు కదులుతోంది. పూరీ తీరానికి 40 కిలో మీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రకృతమైందని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఒడిశా-ఛత్తీస్‌గఢ్ మధ్య తీరం దాటే...
Read More... రాగల ఐదురోజులు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం
Published On
By Media focus Editor Nagaraju
రాగల ఐదురోజులు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం. హైదరాబాద్ జూలై 4 ( మీడియా ఫోకస్ );తెలంగాణలో రాగల ఐదురోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గురువారం నుంచి శనివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదివారం, సోమవారాల్లో పలు జిల్లాల్లో...
Read More... ఉత్తరాఖండ్‌ను ముంచెత్తుతున్న వర్షాలు.
Published On
By Media focus Editor Nagaraju
ఉత్తరాఖండ్‌ను ముంచెత్తుతున్న వర్షాలు. దాదాపు 100 రహదారులు మూసివేత. నీట మునిగిన శివుడి విగ్రహం. డెహ్రాడూన్ జూలై 4 (మీడియా ఫోకస్ );దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్‌ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ప్రధాన నదులన్నీ ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. చంపావత్, అల్మోరా, పిథోర్‌గఢ్, ఉదమ్‌సింగ్ నగర్‌తోపాటు కుమాన్ తదితర ప్రాంతాల్లో మరో వారం రోజుల పాటు భారీ నుంచి అతిభారీ...
Read More... వాయు కాలుష్యంతో భారత్‌లో ఏటా 33 వేల మరణాలు
Published On
By Media focus Editor Nagaraju
వాయు కాలుష్యంతో భారత్‌లో ఏటా 33 వేల మరణాలు. న్యూఢిల్లీ జూలై 4 (మీడియా ఫోకస్ ); : దేశ రాజధాని ఢిల్లీలో ప్రతీ సంవత్సరం 11.5 శాతం మరణాలు (దాదాపు 12,000 మంది) వాయు కాలుష్యం కారణంగా సంభవించి ఉండొచ్చని ప్రముఖ వైద్య పరిశోధన మాసపత్రిక లాన్సెట్‌లో ప్రచురితమైన ఓ నివేదిక అంచనా వేసింది....
Read More... తెలంగాణ వ్యాప్తంగా రానున్న మూడు రోజులపాటు వర్షాలు
Published On
By Media focus Editor Nagaraju
తెలంగాణ వ్యాప్తంగా రానున్న మూడు రోజులపాటు వర్షాలు. హైదరాబాద్ జూన్ 14 (మీడియా ఫోకస్ ):తెలంగాణ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించడంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే...
Read More... సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను తరిమి కొట్టేందుకు చేతులు కలుపుదాం .
Published On
By Media focus Editor Nagaraju
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను తరిమి కొట్టేందుకు చేతులు కలుపుదాం . ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ పిలుపు. - ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని “మేము సైతం “ పోస్టర్ ఆవిష్కరణ. హైదరాబాద్ జూన్ 6 (మీడియా ఫోకస్ );ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ పర్యావరణ పరిరక్షణ సంస్థ అయిన “ ఎన్విరాన్మెంట్...
Read More... ముందుగా రాయలసీమ ప్రాంతంలోకి ప్రవేశించనున్న నైరుతి రుతుపవనాలు
Published On
By Media focus Editor Nagaraju
ముందుగా రాయలసీమ ప్రాంతంలోకి ప్రవేశించనున్న నైరుతి రుతుపవనాలు విశాఖపట్నం మే 31 (మీడియా ఫోకస్ ); నైరుతి రుతుపవనాలు ముందుగా రాయలసీమ ప్రాంతంలోకి ప్రవేశించనున్నాయి. ఈ సారి నైరుతి రుతుపవనాలు జూన్ 4 నే రానున్నాయి. గత ఏడాది జూన్ 19కి వచ్చాయి. ఎల్ నినో కండిషన్లను న్యూట్రలైజ్డ్ చేయడం వల్ల నైరుతి రుతుపవనాలు మే...
Read More... ఉత్తర భారత దేశంలో భారి వడగాల్పులు.. వడదెబ్బకు 54 మంది మృతి.
Published On
By Media focus Editor Nagaraju
ఉత్తర భారత దేశంలో భారి వడగాల్పులు.. వడదెబ్బకు 54 మంది మృతి. ఢిల్లీలో ధూళి తుఫాను. న్యూఢిల్లీ/హైదరాబాద్ మే 31(మీడియా ఫోకస్ ): ఉత్తర భారత దేశంలో వడగాల్పులు వీస్తున్నాయి. దాదాపు 54 మంది వడదెబ్బకు చనిపోయారు. వారిలో చాలా వరకు బీహార్ లోనే చనిపోయారు. బీహార్, ఒడిశా, జార్ఖండ్, రాజస్థాన్, ఢిల్లీలో వడగాల్పులు వీస్తున్నాయి....
Read More... జకార్తా సముద్రగర్భంలో భూకంపం
Published On
By Media focus Editor Nagaraju
జకార్తా సముద్రగర్భంలో భూకంపం. జకార్తా మార్చ్ 22 (మీడియా ఫోకస్) ; ఇండోనేషియాలోని తూర్పు జావా ప్రావిన్స్‌లో శుక్రవారం 6.0 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ఆ దేశ వాతావరణ, జియోఫిజిక్స్ ఏజెన్సీ తెలిపింది. సముద్రగర్భంలో భూకంపం జకార్తా కాలమానం ప్రకారం ఉదయం 11.22 గంటలకు సంభవించినట్లు పేర్కొంది. భూకంప కేంద్రం టుబాన్ రీజెన్సీకి ఈశాన్యంగా 132...
Read More... తెలంగాణలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు
Published On
By Media focus Editor Nagaraju
తెలంగాణలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు హైదరాబాద్ మార్చ్ 19 (మీడియా ఫోకస్ ) ;తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. బుధవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఇవాళ, రేపు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు...
Read More...