అర్మేడ్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎన్. జై శంకర్ పదవి విరమణ.

అభినందనలు తెలిపిన కమాండెంట్లు,సహా ఉద్యోగులు.

అర్మేడ్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎన్. జై శంకర్ పదవి విరమణ.

అర్మేడ్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎన్. జై శంకర్ పదవి విరమణ.

 అభినందనలు తెలిపిన కమాండెంట్లు,సహా ఉద్యోగులు.

 

రంగా రెడ్డి జూన్ 1 (మీడియా ఫోకస్ );రంగా రెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం 3వ బెటాలియన్ అర్మేడ్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎన్. జై శంకర్ శుక్రవారం పదవి విరమణ పొందారు. జై శంకర్ 08-06-1982 న ఏపీఎస్పీ లో పోలీస్ కానిస్టేబుల్గా 7వ బెటాలియన్ నిజామాబాద్ నందు నియమితులయ్యారు.అతను 7వ, టెటాలియన్లో PC గా 1992 వరకు పనిచేశాడు. మరియు అతను తీవ్రవాద వ్యతిరేక/ ఎన్నికల / గణేష్ నిమజ్జన విదుల్లో తన ప్లాటూన్ / కంపెనీ విదులను విజయవంతంగా పూర్తి చేశాడు. ISWలో కానిస్టేబుల్ గా మరియు హెడ్ కానిస్టిటుల్గా 1992 నుండి ఫిబ్రవరి 2018 వరకు డిప్యూటేషన్ VVIP & VIP విదులను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భద్రతా విధులను సక్రమంగా భాధ్యతతో నిర్వర్తించారు.2016లో సిఐ సెల్ లో విధులు నిర్వర్తించడానికి మరియు ఉగ్రవాద వ్యతిరేక విధులకు పీల్డ్ డ్యూటీ చేయడానికి అధికారులు ప్రత్యేకంగా జయశంకర్ ను ఎంపిక చేయడం జరిగింది.2018 వ సంవత్సరంలో అతను అర్మేడ్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొంది 3వ పటలము కు ట్రాన్సఫర్ మీద రావడం జరిగింది. ໑໖ 2003 , -04 కమాండెంట్-02, GSE's 12 మరియు నగదు బహుమతులు- 31 లభించాయి. 'ఇతను చురుకైన మరియు నిజాయితీగల పోలీసు వ్యక్తి. విదులలో నిస్వార్ధంతో నిస్పృహతో పాటు నిబద్దతో అన్ని శాఖలలో తన విదులను నిర్వహించాడు. అతను తన సహోద్యోగులతో సత్సంబంధాలను మరియు స్నేహభావంతో మెలుగుతారు. పోలీసు డెపెర్ట్మెంట్ సంధు విదులను తాను ఎంతో ఆసక్తితో నిర్వహిస్తారు. తనకి ఏ సమయంలోనైనా ఎవరైనా అధికారి విదులగురించి తెలియజేస్తే అతను ఎల్లప్పుడూ తిరస్కరించకుండా ఎల్లప్పుడు అధికారులకి విదులలో విధేయుడుగా ఉంటాడు. అతని నిరంతర కటినమైన సేవలకుగాను అతనికి "కొత్త సంవత్సరం- 2019" సందర్భంగా మరియు 2023 గణతంత్ర దినోత్సవం సందర్భంగా "ఉత్తమసేవాపథకం" అవార్డుకు ఎంపికచేసినారు. మరియు అదేవిదంగా అతనికి 26.01.2023న ప్రతిభావంతమైన సేవకు గాను (IPM) ఇండియన్ పోలీస్ మెడల్ను పొందారు.ఈ రెటైర్మెంట్ ఫంక్షన్ కి పి.మురళీకృష్ణ (కమాండెంట్లు), టి.గంగా రామ్ అదనపుకమాండెంట్,ఎం.ఐ.సురేష్ అదనపుకమాండెంట్, అసిస్ట్.కమాండెంట్ ఎ. శ్రీనివాస్ రావు సంక్షేమ అధికారి OS T.V S శ్రీనివాసరావు R.IOC హెడ్ క్వార్టర్స్ కంపెనీ, తదితరులు హాజరై అభినందనలు తెలుపడం తో పాటు ఘనంగా వీడుకోలు పలికారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ పర్యావరణ సంస్థ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ భద్ర మరియు ప్రధాన కార్యదర్శులు నిఖిల్ సాయి గారు తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags:

About The Author

Media focus Editor Nagaraju Picture

Domalapally Nagaraju Editor n Publisher of MEDIA FOCUS FOR PEOPLE News paper and senior journalist since from 2009 worked in various news paper as executive editor, Buero Incharge.

In addition, we maintain (www.mediafocusnews. com) a news website. Similarly we are also managing Digital Paper (ePaper) www.epaper.mediafocusnews. com. We publish every news item coming to this site based on the certification of the authorities. Area, Village, Zonal and District wide reporters for our paper collect news and send it via e-mail or WhatsApp. They will be edited by the sub-editors and then published on the website and in the newspaper.

Latest News

డాక్టర్ శ్రీపూజ సిద్దంశెట్టికి , విశిష్ట  క్లినికల్ సైకాలజిస్ట్ అవార్డ్. డాక్టర్ శ్రీపూజ సిద్దంశెట్టికి , విశిష్ట  క్లినికల్ సైకాలజిస్ట్ అవార్డ్.
డాక్టర్ శ్రీపూజ సిద్దంశెట్టికి , విశిష్ట  క్లినికల్ సైకాలజిస్ట్ అవార్డ్.   హైదరాబాద్ జూలై 15(మీడియా ఫోకస్ );అవార్డుల వేడుక తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్-టీఎస్ వార్షిక అవార్డుల ప్రదానోత్సవం...
టిఎసిపిఎస్సి గ్రూప్ 1 పరీక్షలో సత్తాచాటిన అంధ విద్యార్థులు
గీత కార్మికులకు సీఎం సహాయం అభినందనీయం.
ఆగస్టు 15 నాటికి పంట రుణాలను మాఫీ చేస్తాం: ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి
పంట‌ల రుణ‌మాఫీకి సంబంధించి ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల
గోరంట్ల నారాయణ యాదవ్ కు ఘన నివాళ్ళు
బీసీలకు రూ.2 లక్షల కోట్లు బడ్జెట్ కేటాయించాలి.