ప్రముఖ నటులు చంద్రమోహన్‌ కన్నుమూత

ముఖ్య మంత్రి కేసీఆర్‌ సంతాపం

ప్రముఖ నటులు చంద్రమోహన్‌ కన్నుమూత

ప్రముఖ నటులు చంద్రమోహన్‌ కన్నుమూత

        ముఖ్య మంత్రి కేసీఆర్‌ సంతాపం

 

హైదరాబాద్‌ నవంబర్ 11 (మీడియా ఫోకస్ న్యూస్ );: ప్రముఖ నటులు చంద్రమోహన్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ అపోలో దవాఖానలో శనివారం ఉదయం 9.45 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు.కాగా ప్రముఖ నటుడు చంద్రమోహన్‌ మృతిపట్ల ముక్యమంత్రి కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చంద్రమోహన్ దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించారని.. ఆయన మృతి తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తీరనిలోటన్నారు. ఆయన స్ఫూర్తితో ఎందరో నటీనటులుగా ఎదిగారని చెప్పారు. తెలుగు, ఇతర భాషల్లో లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారని తెలిపారు.

Tags:

About The Author

Media focus Editor Nagaraju Picture

Domalapally Nagaraju Editor n Publisher of MEDIA FOCUS FOR PEOPLE News paper and senior journalist since from 2009 worked in various news paper as executive editor, Buero Incharge.

In addition, we maintain (www.mediafocusnews. com) a news website. Similarly we are also managing Digital Paper (ePaper) www.epaper.mediafocusnews. com. We publish every news item coming to this site based on the certification of the authorities. Area, Village, Zonal and District wide reporters for our paper collect news and send it via e-mail or WhatsApp. They will be edited by the sub-editors and then published on the website and in the newspaper.

Latest News

కాళేశ్వరం ప్రాజెక్టు ఎలా కుంగిందో బీఆర్ఎస్ పరిస్థితి కూడా అదే. కాళేశ్వరం ప్రాజెక్టు ఎలా కుంగిందో బీఆర్ఎస్ పరిస్థితి కూడా అదే.
కాళేశ్వరం ప్రాజెక్టు ఎలా కుంగిందో బీఆర్ఎస్ పరిస్థితి కూడా అదే.   బీఆర్ఎస్ భవిష్యత్తుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని కీలక వ్యాఖ్యలు.   ఖమ్మం మార్చ్ 4 (మీడియా...
సనాతన ధర్మం వివాదం: ఉదయనిధి స్టాలిన్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం
కాళేశ్వరం కథ కంచికేనా.
తెలంగాణ బీజేపీలో ఎన్నికల ఖర్చు పై రచ్చ..
వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
ఎల్‌ఆర్‌ఎస్‌పై బీఆర్‌ఎస్‌ పోరాటం..
రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో పిల్లలకు పోలియో చుక్కలు